Tuesday, April 16, 2024

mp bandi sanjay

కుక్కలు చింపిన విస్తరిలా ఇండియా కూటమి

బీహర్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం తెలంగాణలో 10 లోక్‌సభ సీట్లు గెలుస్తామన్న బండి హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...

అయోధ్యరాముడికి సిరిసిల్ల బంగారుచీర

ప్రధానికి సమర్పించనున్న నేతన్న సిరిసిల్ల : అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్‌ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచనున్నారు. ఈ క్రమంలో...

కాంగ్రెస్‌ మంత్రుల్లో అహంభావం కన్పిస్తోంది

కిషన్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ బినామీ అన్న మంత్రులకు కౌంటర్‌ కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే.. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిం చిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ...

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలది భూకబ్జాలు, అవినీతి లొల్లి అని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఇసుక కుప్పలు కన్పిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని… ఖాళీ జాగాలు కన్పిస్తే కబ్జాలు చేస్తున్నారన్నారు. యువతను మంత్రి గంగుల కమలాకర్‌ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -