Sunday, June 4, 2023

MGM Warangal

ఫ్రీజర్లు పనిజేస్తలేవు…

ఎం.జీ.ఎం.లో ఆరుబయటే శవాలు.. దుర్గంధంతో అల్లాడుతున్న బంధువులు.. తెలంగాణాలో బ్రతికున్న వారికే దిక్కులేదు.. ప్రాణంపోయిన శవాలకూ తప్పని దుస్థితి.. ఇంకెన్ని దాష్టీకాలు చూడాలిరా భగవంతుడా.. అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో..? ఎన్నెన్ని దౌర్భాగ్యాలు కళ్లారా చూడాలో..? ప్రభుత్వ దవాఖానల దుర్భర పరిస్థితులు జీవితంమీదే విరక్తి పుట్టేలా చేస్తున్నాయి.. వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను గాలిలో పెట్టిన దీపంలాగా తయారుచేసి...

ఎం.జి.ఎం. వరంగల్ ను బ్రస్టు పట్టించిన సూపరిండేంట్ చంద్రశేఖర్..

ఎం.జి.ఎం. పాలన గాలికి వదిలేసి పేదల ప్రాణాలతో చెలగాటం.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎం.జి.ఎం సూపరిండెంట్.. రోగి తరపున మాట్లాడిన గిరిజన నాయకులను పోలీసుల సమక్షం లోనే కులం పేరుతోదుసించినందున ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు.. తక్షణ అరెస్టుకు డిమాండ్.. ప్రజా సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త, ఎల్.హెచ్.పి.ఎస్.జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతోతు కిషన్ నాయక్. హైదరాబాద్, 16 మే (...

పేరుకే పేద‌ల పెద్దాస్పత్రి..

సర్కార్ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యం.. వృద్ధురాలిని భుజాలపైన మోసిన భర్త.. మానవత్వం మంటగలిసి ఘటన.. నడవలేని వృద్ధురాలికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని దుర్మార్గం.. అయినా మారలేదు.. మారుతుందనే గ్యారంటీ లేదు.. ఎంతైనా పెద్దాస్పత్రి, అందునా కేవలం పేదల కోసం మాత్రమే సేవలందించే ఆస్పత్రి. చెప్పుకోవడానికే పెద్ద దవాఖాన.., సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది....
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img