క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం
వికారాబాద్, ముదిరాజ్లపై అనుచిత వాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డికి వికారాబాద్ ముదిరాజ్లు ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్ నియోజక వర్గం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి...
ఒక యవతి కిడ్నాప్ డ్రామా ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరార్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్కీపింగ్ పని చేస్తున్నది. శుక్రవారం పనికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ...