Sunday, December 10, 2023

interview

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

ట్రేడ్/టెక్నీకల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్.. రిఫైనరీస్ డివిజన్ పరిధిలో 1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో...

ఈసీఐఎల్ లో మేనేజర్ ఉద్యోగాలు..

కార్పొరేట్‌, హెచ్‌ఆర్‌, లా, ఫైనాన్స్ త‌దిత‌ర విభాగాల‌లో సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత...

సీఐఎంఏపీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్ త‌దిత‌ర ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూల కోసం బెంగళూరుకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఏరోమాటిక్‌ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ఎంఎస్సీ, డాక్టోరల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొత్తం పోస్టులు :...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 47 పోస్టులు..

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్‌ అండ్‌ రిపోర్టింగ్ అనలిస్ట్ త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -