Tuesday, May 14, 2024

ibraheempatnam

దేవాలయ భూములపై హక్కులు కల్పించండి

అవేదన చెందుతున్న ఆ గ్రామాల ప్రజలు.. యాచారం మండలంలో పర్యటించిన కోదండ రామ్‌ ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని నజ్దిక్‌ సింగారం రెవిన్యూ పరిధిలో 2500 ఎకరాల విస్తీర్ణం గల దేవాలయ భూములపై నాలుగు తరాల నుంచి సాగులో ఉన్న కురుమిద్ద, తాటిపర్తి, సింగారం రైతులు భూముల పైన ఉండే వివాదాల పరిష్కారం దిశగా పరిశీలించడానికి తెలంగాణ...

పట్నం ఓటర్ల జాబితా రెడీ

వివరాలు వెల్లడిరచిన ఆర్డీఓ అనంతరెడ్డి, ఎలక్షన్‌ డీ. టీ. యశ్వంత్‌ ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ సమాయత్తమవుతోంది. ఈసీ నిర్ణయంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆర్డీవో అనంతరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి...

భారీ ఎత్తున బ్లాస్టింగ్ లు

సెల్లార్ నిర్మాణాల కోసం బరితెగింపు.. ఇష్టారాజ్యంగా సెల్లార్ల తవ్వకాలు.. మట్టి అమ్మకాలు.. ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం గండి.. బ్లాస్టింగులతో గిరి పడుతున్న బండరాళ్లు.. పట్టించుకోని అన్ని శాఖల అధికారులు.. విచ్చలవిడిగా నిర్మాణాలు.. ఆపై వ్యాపార సముదాయాలు.. కాసులు వెదజల్లితే చాలు అన్నీ సర్డుకుపోతాయి.. ఇబ్రహీంపట్నం : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -