గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో మోడీ
గాంధీనగర్ : భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. బుధవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ’గుజరాత్ అంతర్జాతీయ సదస్సు 2024’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్...
బెస్ట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అవార్డులో ఇన్స్టాషిల్డ్
హైదరాబాద్‌కు చెందిన, ఇన్స్టాషిల్డ్, మెడ్ టెక్ వెల్నెస్ కంపెనీ, ప్రతిష్టాత్మకమైన జెమ్స్ ఆఫ్ గుజరాత్ అవార్డ్స్ కానక్లేవ్ 2023లో బెస్ట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అవార్డుతో ఈ రంగానికి విశేషమైన సహకారం అందించినందుకు గుర్తింపు పొందింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాయ్ పటేల్ అహ్మదాబాద్లో జరిగిన ఒక వేడుకలో, ఇన్స్టాషిల్డ్...
కీలక ప్రకటన చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్ కి కాంగ్రెస్ మద్దతు..
ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుతో బీజేపీని ఎదుర్కొంటాం..
వెల్లడించిన గుజరాత్ ఆప్ యూనిట్ చీఫ్ ఇసుదన్ గాద్వి..
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఆప్ కీలక ప్రకటన చేసింది. రానున్న సార్వత్రిక...
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
తీర్పుసరైనదేనని వ్యాఖ్యానించిన హైకోర్టు
ఇక సుప్రీంలో అప్పీల్ చేసుకునే అవకాశం
అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్...
ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...