గోహతి : అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
హెరాయిన్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను...
ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించాడు (teacher chops students hair). దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వివాదం రాజుకున్నది. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మజులి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ స్కూల్‌లో గురువారం ఉదయం విద్యార్థులు ప్రేయర్ కోసం సమావేశమయ్యారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...