బీఆర్‌ఎస్ నేతలు సిద్దంగా ఉండాలి
దళిత, గిరిజన మహిళలకు రక్షణ ఏదీ
స్వాతంత్య్ర దినోత్సవాన మహిళపై థర్డ్ డిగ్రీ
వీటన్నటికీ సమాధానం ఎందుకు చెప్పరు
కేటీఆర్ వ్యాఖ్యలపై ఈటల ఘాటు స్పందన
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ నేతలని బీజేపీ నేత ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు....