Sunday, October 6, 2024
spot_img

Doctorate

రావులపల్లి వాసికి డాక్టరేట్ పట్టా..

అభినందించిన కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు.. హైదరాబాద్ : రావుల పల్లి గ్రామం, పరిగి మండలానికి చెందిన చౌడురి అంతయ్య, బసమ్మ కుమారుడు చౌడురి కృష్ణయ్యకు ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో, " మారుతున్న నైతికత, విలువలు: ప్రభుత్వ ఉద్యోగులుపై అధ్యయనం" అంశం పైన పరిశోదనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు....

యాదాద్రి భువనగిరి జిల్లా వాసి భూక్యా సంతోష్ నాయక్ కి గౌరవ డాక్టరేట్..

యాదాద్రి భువనగిరి జిల్లా, తురకపల్లి మండల వాసి భూక్య సంతోష్ నాయక్ కి గౌరవ డాక్టరేట్ వరించింది. చెన్నైకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సేవారంగంలో, సామాజిక రంగాలలో పనిచేస్తున్న యువతను విద్యవైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయడం.. బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం.. సంబంధిత ప్రజల హక్కుల కోసం,...

చదువుల తల్లి భారతి..

కూలీ పనులు చేసుకుంటూనే రసాయన శాస్త్రంలో డాక్టరేట్.. పులకించిన అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రాంగణం.. ఆమె పట్టా అందుకుంటుంటే పట్టరాని సంతోషంతో చప్పట్లు కొట్టిన పెద్దలు.. తన కష్టాలు ఎవరికీ రాకూడదని, అందరికీ చదువును పంచాలన్నదేతన ధ్యేయమని తెలిపిన భారతి.. సరస్వతీ మాత గర్వంగా చిరునవ్వులు చిందించిన అపూర్వ క్షణాలవి.. సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ...

బోధ వేణుగోపాల్ రెడ్డికి డాక్టరేట్..

హైదరాబాద్, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలo, పోనుగొడు గ్రామానికి చెందిన బోధ వేణుగోపాల్ రెడ్డికి కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ (కే ఎల్ యూనివర్సిటీ) వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. కే ఎల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ డా : ఏ. సృజన, డా : కే.నరసింహరాజు ల పర్యవేక్షణలో "ట్రాన్స్ ఫార్మర్ రహిత జనరేటర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -