Sunday, July 21, 2024

director

యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన అద్భుతమైన చిత్రం ‘పిండం’

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది....

నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి గద్దరన్నతో పరిచయం : ఎన్‌ శంకర్‌

కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఎన్‌ శంకర్‌ డైరెక్ట్ చేసిన చిత్రం జై బోలో తెలంగాణ.. ఈ సినిమాలో గద్దర్‌ రాసిన పొడుస్తున్న పొద్దు...

కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల దర్శకుడు..

కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో తనదైన మార్క్‌ క్రియేట్ చేసుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్. ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తాజాగా పొలిటికల్‌ థ్రిల్లర్ జోనర్‌లో తమిళంలో మామన్నన్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. పాపులర్‌ స్టార్ కమెడియన్ వడివేలు, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులో ఇటీవలే ప్రేక్షకుల మందుకొచ్చిన ఈ చిత్రం...

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ నూతన చైర్మన్ గా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి..

ఐఎస్బిసి చీఫ్ ప్యాట్రన్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. ఇప్పటికే ఐ.ఎస్.బీ.ఎఫ్.సి.కి జాయింట్ సెక్రెటరీ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ.. నేను క్రికెట్ ఆడుతాను.. నాకు క్రికెట్ అంటే ఇష్టం.. ఏలూరులో కాలేజీ డేస్ లో క్రికెట్ టీంలో నేను ఒక్కడిగా ఆడేవాడ్ని.. రూరల్ ప్లేసెస్ లో చాలా టాలెంట్ ఉంటుంది.. కానీ సరైన ప్లాట్ ఫామ్ ఉండదు.. ఐ.ఎస్.బీ.సి. నన్ను...

చంద్రముఖి బంగ్లాలో లారెన్స్‌..

కొరియోగ్రాఫర్‌ కమ్‌ హీరో రాఘ‌వా లారెన్స్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. కాగా మేకర్స్ ముందుగా తెలిపిన ప్రకారం కొత్త లుక్‌ ఒకటి విడుదల చేశారు. రాఘవా లారెన్స్ చంద్రముఖి...

సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి సత్కారం..

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు, డైరెక్టర్‌ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని బాహుబలితో కీర్తిని దేశవ్యాప్తం చేస్తే.....

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంచ్ చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM టీజర్

సాహస్, దీపికా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ఆసక్తిని రేపాయి. చైతు మాదాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమైంది. ఈ రోజు, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంచ్ టీజర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -