హైకోర్టు సర్వే ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి మరో కీలక పరిణామవం చోటు చేసుకుంది. సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.ఈ మేరకు మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ...
చేవెళ్ల మున్సిపాలిటీలోచెలరేగిన చిచ్చు..
తెరమీదకు గ్రామ పంచాయితీగాఉండాలనే డిమాండ్..
ఊరెళ్ల, దేవుని ఎర్రవల్లి, పామెనగ్రామాల్లో నిరసనల హోరు..చేవెళ్ల: తాజాగా చేవెళ్ల మండలాన్ని మున్సిపాలిటీగా మారుస్తుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.. మండలంలోని పలు గ్రామాల్లో మున్సిపాలిటీ అవసరం లేదని నిరసనలు తెలుపు తున్నారు.. మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ మొన్న ఊరెళ్ల గ్రా మం, నిన్న పామెన, ఇప్పుడు...
-విదేశాల్లో విూరెంతో అనుభవం గడిరచారు-ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్దికి శ్రీకారం-డాలస్ నాటా తెలుగు మహా సభల్లో సిఎం జగన్ సందేశం
అమరావతి :వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు… గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం జగన్ అన్నారు. మిమ్నల్ని అందరినీ ఒక్కసారి తల్చుకుంటే.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...