-విదేశాల్లో విూరెంతో అనుభవం గడిరచారు-ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్దికి శ్రీకారం-డాలస్ నాటా తెలుగు మహా సభల్లో సిఎం జగన్ సందేశం
అమరావతి :వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు… గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సిఎం జగన్ అన్నారు. మిమ్నల్ని అందరినీ ఒక్కసారి తల్చుకుంటే.....
లా కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిన హుజూరాబాద్ కు చెందిన షేక్ సాబీర్ ఆలీ..
హైదరాబాద్, యూనిఫామ్ సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తూ.. హుజూరాబాద్ కు చెందిన షేక్ సాబిర్ ఆలీ అనే వ్యక్తి లా కమీషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు..భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు, భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్...