శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలను సోమవారం పశు వైద్య నిపుణులు పరిశీలించారు. ఆత్మకూరు ఏరియా పశు వైద్యశాల ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఈ అరుణ, వెలుగోడు ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సీ ధనుంజయ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ ఎం రాం సింగ్ (సున్నిపెంట), డాక్టర్...
డిమాండ్ చేసిన విశ్వహిందూ పరిషత్, భాజరంగ్దళ్..
శంకర్ పల్లిలో గోక్రమరావణ, గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాథ్, భజరంగ్ధల్ కార్యకర్తలు రవితేజ, సతీష్, శ్రీకాంత్, సంజయ్, నిఖిల్, నితిన్ పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...