Wednesday, October 4, 2023

CM Jaganmohan Reddy

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.. విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 13 అలంకృత శకటాలు తమ తమ...

నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి ముస్లింలు..

అమరావతి : మంగళగిరి పాతబస్టాండు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంజాన్, బక్రీద్ పండుగల రోజున ప్రార్థనలు చేసుకోవడానికి స్థలాలు సరిపోవడం లేదని వెల్లడి.. స్మశాన వాటికకు కూడా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ప్రార్థన స్థలాలు, స్మశానం, కమ్యూనిటీ హాలు, షాదీఖానాల కోసం 5 ఎకరాల...

అధికారంలోకి రాగానే పెంచిన పన్నులు తగ్గిస్తాం

ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం ప్రజల్లో భయం పోగొట్టేందుకే యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా కొత్తపల్లిలో ప్రజలో లోకేశ్‌ రచ్చబండ నెల్లూరు : టిడిపి అధికారంలోకి రాగానే.. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పెంచిన పన్నులన్నీ తగ్గిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో...
- Advertisement -

Latest News

- Advertisement -