Sunday, April 21, 2024

cine news

ఫిబ్రవరి 7న “కెమెరామెన్ గంగతో రాంబాబు” రీ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రం రీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్...

గ్రాండ్‌గా “గేమ్ ఆన్” ప్రీ గేమ్ ఈవెంట్ : ఫిబ్రవరి 2న విడుదల

క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది....

దిల్ రాజు, శ్రీకాంత్ చేతులమీదుగా “గేమ్ ఆన్” బిగ్ టికెట్ లాంచ్

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్‌. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి...

రవితేజ ‘ఈగల్’ నుంచి రాకింగ్ నంబర్ ‘ఈగల్స్ ఆన్ హిస్ వే’ విడుదల

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో భారీ అంచనాలున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' రిలీజ్ డేట్ సమీపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, రవితేజ పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

సిద్ధు జొన్నలగడ్డ “టిల్లు స్క్వేర్” మార్చి 29న విడుదల

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన "డిజె టిల్లు" సినిమాతో "టిల్లు"గా ప్రేక్షకులపై పెద్ద ప్రభావాన్ని కలిగించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది.ప్రకటన వచ్చినప్పటి నుండి, "టిల్లు స్క్వేర్" సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై "టిల్లు"గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు...

‘అలనాటి రామచంద్రుడు’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది : దిల్ రాజు

కృష్ణ వంశీ, మోక్ష, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’టీజర్ గ్రాండ్ గా లాంచ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు...

జ‌న‌వ‌రి 26న ‘బీఫోర్ మ్యారేజ్’ చిత్రం విడుద‌ల‌

తెలుగు తెర‌పైకి మ‌రో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వ‌చ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌థ‌తో పాటు మెసెజ్ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం 'బీఫోర్ మ్యారేజ్'. మూడు ద‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్...

అండగా ఉన్నందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు: SKN

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, క‌మ‌ర్షిషియ‌ల్ చిత్రాలు నిర్మిస్తూ, అభిరుచి గ‌ల నిర్మాత‌గా గుర్తింపు పొందిన నిర్మాత ఎస్‌కెఎన్‌. ఇటీవల ఆయ‌న త‌న తండ్రిని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా SKN మరియు అతని కుటుంబం అంతా తన తండ్రి గారి మరణంతో బాధలోనే ఉన్నారు. కాగా ఈరోజు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్‌ కె...

అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం "గుంటూరు కారం" ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చీర్స్...

వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ ఇంటెన్స్ ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస 1978, శ్రీ దేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ చిత్రంతో పాన్-ఇండియన్ అరంగేట్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -