Friday, July 26, 2024

Chandrababu

శంషాబాద్‌ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

విశ్రాంతి కోసం ఈనెల 19న విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత‌ విదేశీ పర్యటన ముగించుకుని బుధ‌వారం ఉద‌యం స్వ‌దేశానికి వ‌చ్చిన‌ చంద్ర‌బాబు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధ‌వారం ఉద‌యం శంషాబాద్ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు పది...

చంద్రబాబుకు ఇంటాబయటా స్టార్‌ కాంపెయినర్లే

జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లోనూ ఉన్నారు అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు నాకు మాత్రం ప్రజలే స్టార్‌ కాంపెయినర్లు ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్‌ విసుర్లు అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్‌ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...

ట్యాబ్‌లతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు

వారికి చదువువ అందుబాటులోకి తేవడమే లక్ష్యం గతంలో చంద్రబాబు ఇలాంటి పనులు చేయలేదు చింతపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్‌ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు చింతపల్లి : ట్యాబుల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33 వేల లబ్ది కలుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఓ మంచి పనిని చేపట్టామని అన్నారు. గతంలో...

మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతలు

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర,...

ముగిసిన లోకేశ్ యువగళం

పోలిపల్లెలో యువగళం నవశకం సభ హాజరైన చంద్రబాబు, పవన్, బాలయ్య ఈ సభ నుంచే భవిష్యత్ కార్యాచరణ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట...

చంద్రబాబు పిటిషన్ ను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం....

బెయిల్‌ పిటిషన్లు కొట్టివేసిన న్యాయస్థానం..

చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు.. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్‌నెట్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు...

చంద్రబాబు కేసుపై నేడే తీర్పు..

ఈరోజు తీర్పు వెలువరించనున్న ఏసీబీ కోర్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ పిటిషన్‌ కూడా అదేరోజు విచారణకు రానున్నది. ఇదిలా ఉండగా పక్కా ప్లాన్‌తో చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరి పరారీలో ఉన్నట్టు సీఐడీ...

చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్ కుట్ర : బక్క జడ్సన్.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలంగాణ పిసిసిఅధ్యక్షున్ని ఇరికించేందుకే తెరపైకి ఓటు కు నోటు.. కల్వకుంట్ల కవిత, మెగా కృష్ణారెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్టుపైఈడి - సిబిఐ చర్యలు ఎందుకు తీసుకోరు.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలను దారి మళ్లించడానికి భయానక పరిస్థితులు సృష్టించాలని బిఆర్ఎస్, బిజెపి సమైక్యంగా కుట్రలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ...

ప్రారంభమైన చంద్రబాబు రెండోరోజు విచారణ..

రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం.. మొదట చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ఈ సాయంత్రం వరకు కొనసాగనున్న విచారణ.. అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రెండో రోజు విచారణ ప్రారంభమైంది. 40 నిమిషాలు ముందుగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణను ప్రారంభించారు. విచారణకు ముందు చంద్రబాబుకు యథావిధిగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -