కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిశామీర్ పేట : గ్రంథాలయాలు జ్ఞాన నిలయాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవర యంజాల్ లో దాదాపు రూ. 75లక్షల నిధులతో నిర్మాణం చేపడుతున్న నూతన గ్రంధాలయ భవన పనుల శంకుస్థాపన, భూమి పూజ...