Monday, September 9, 2024
spot_img

bomb

పలు విమానాశ్రయాలకు బెదరింపులు

అప్మత్తం అయిన అధికారుల తనిఖీలు న్యూఢిల్లీ : దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ, జైపూర్‌, లక్నో, చండీగఢ్‌, ముంబై, చెన్నై, అమ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు...

పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌

గుర్తించే పనిలో పడ్డ పోలీసులు బెంగళూరు : బెంగళూరులో బెదరింపు మెయిల్స్‌ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మెయిల్‌ అడ్రస్‌ ల నుంచి బెంగళూరులోని 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయాన్ని స్కూళ్ల యాజమాన్యాలు పోలీసులకు చేరవేశారు. భయంతో పిల్లలను ఇళ్లకు పంపించారు. ఆయా బడులకు చేరుకున్న పోలీసులు...

కేరళలో బాంబు బెదిరింపుతో పోలీస్‌ సిబ్బంది అప్రమత్తం ..

తిరువనంతపురం : కేరళ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్‌లోని సిబ్బందిని బయటకు పంపారు. స్నిఫర్‌ డాగ్స్‌ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో అమర్పిన పేలుడు పదార్థాలను పేల్చేస్తామంటూ ఆ రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు గురువారం ఉదయం బెదిరింపు ఫోన్‌...

ట‌ర్కీ పార్ల‌మెంట్ భ‌వ‌నం వ‌ద్ద భారీ పేలుడు..

ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది.. అంకారా : ట‌ర్కీ పార్ల‌మెంట్ భ‌వ‌నం స‌మీపంలో ఆదివారం జరిగిన ఉగ్ర‌దాడిలో ఇద్ద‌రు పోలీసు అధికారులు గాయ‌ప‌డ్డారు. దుండ‌గులు ఆదివారం ఉద‌యం 9.30 గంట‌ల ప్రాంతంలో వాహ‌నంలో అంకారాలోని పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌కు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్ప‌డ్డార‌ని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు తెలిపాయి. ఉగ్ర‌వాదుల్లో ఒక‌రు...

శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు..

బెదిరింపు మెయిల్స్ తో భయాందోళనలో ప్రయాణీకులు.. పోలీసులను ఆశ్రయించిన ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ అధికారి.. ఫేక్ మెయిల్ గా తేలడంతో ఊపిరిపీల్చుకున్న సిబ్బంది.. హైదరాబాద్ : నిత్యం వేలాది మంది ప్రయాణికులతో హడావిడిగా ఉండేటటువంటి శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌లో బాంబు బెదిరింపు భయాందోళనకు గురిచేసింది.. తరచూ వందలాదిమంది భద్రతా బలగాల సిబ్బంది పట్టిష్టమైన బందోబస్తును నిర్వహించినా ఇలాంటి బెదిరింపు మెయిల్స్...

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులో బాంబు..

బెదిరింపు కాల్‌తో ఉద్యోగులు పరుగు.. ఫేక్ కాల్‌గా తేల్చిన పోలీసులు..హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :హైదరాబాద్ నాంపల్లిలోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ టవర్స్‌లో బాంబు ఉన్నట్లుగా ఓ కాల్ రావటం కలకలం రేపింది. కార్యాలయంలో బాంబ్ ఉందని మరికొద్ది క్షణాల్లో పేలుతుందని ఆగంతకుడు డయల్ 100కు కాల్ చేశాడు. వెంటనే కంట్రోల్ రూం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -