Wednesday, October 4, 2023

BApatla

ఆంధ్రప్రదేశ్‌లో పడవ బోల్తా..

తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతుఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం గ్రామానికి వెళ్తున్న పడవ నిజాంపట్నం వద్దకు రాగానే కెరటాల ఉద్ధృతికి బోల్తా పడింది.పడవలో ఉన్న తల్లి సాయివర్ణిక(25),...
- Advertisement -

Latest News

- Advertisement -