Friday, April 26, 2024

ఓ వనితా నీకు వందనం..

తప్పక చదవండి

ఏడుస్తుంటే కన్నీరు తుడుస్తుంది……
నవ్వుతుంటే ఆ సంతోషాన్ని పంచుకుంటుంది…..
ఆకలిగా వుంటే అడుక్కుని అయినా తెచ్చిపెడుతుంది….
ఆవేదనలో పాలుపంచుకుంటుంది……..
అంతెందుకూ నువ్వే తానవుతుంది….
ఆమె ఎవరో తెలుసా? ఆడది…
అమ్మ కావచ్చు …..
ఆలి కావచ్చు…..
చెల్లి కావచ్చు….
బిడ్డ కావచ్చు…..
నెచ్చెలి కావచ్చు….
స్నేహితురాలు కావచ్చు…..
ఏది కాదు చెప్పండి…..ఎలా ఆమె ఋణం తీర్చుకోగలం??
శిరస్సు వంచి ఆమెకు పాదాభివందనం చేయడం తప్ప……??

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు