Thursday, September 12, 2024
spot_img

రెజినాగా కనిపించబోతున్న లాఠీ హీరోయిన్ సునయన..

తప్పక చదవండి

లాఠీ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించింది నాగ్‌పూర్ భామ సునయన. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. సునయన టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం రెజినా. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మే 30న గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. టీజర్‌ లాంఛింగ్ ఈవెంట్‌ను కోయంబత్తూరులోని ప్రొజొన్‌ మాల్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు