Tuesday, June 25, 2024

సరూర్ నగర్ లో పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు

తప్పక చదవండితొలి భాహుజన చక్రవర్తి
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహని నేడు సరూర్ నగర్ లో ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి,శాసన మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గీత కార్పొరేషన్ చైర్మెన్ పల్లే రవి కుమార్ గౌడ్, స్థానిక గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రామ్ నర్సింహ గౌడ్, మాజీ కార్పొరేటర్ ముద్ధగొని లక్ష్మి ప్రసన్న గౌడ్ ,పల్లే లక్ష్మణ్ గౌడ్, వట్టికుట్టి రామా రావు గౌడ్, వేములయ గౌడ్,. నల్లంకి ధన్ రాజ్ గౌడ్, స్థానిక గౌడసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు