Friday, May 17, 2024

నూతన కలెక్టర్ కు అభినందనలు..

తప్పక చదవండి
  • హైదరాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న అనుదీప్ దురిశెట్టి..
  • అభినందనలు తెలిపిన టీజీఓస్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణా యాదవ్, తదితరులు..

బుధవారం రోజు హైదరాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. హైదరాబాదులో ఉన్న గెస్ట్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారని తెలియడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంబి కృష్ణ యాదవ్ జిల్లా అధ్యక్షుడు టీజీఓస్, డాక్టర్ సురేందర్ నారాయణదాసు, జెడి ప్లానింగ్ డిపార్ట్మెంట్ జూపల్లి నర్సింగ్ రావు, అసిస్టెంట్ కమిషనర్ డీఈఓ ఆఫీస్, మమ్మద్ హుస్సేన్ అలీ, వైస్ ప్రిన్సిపాల్ ఖైరతాబాద్, ఐటిఐ రాజేష్ కిషోర్, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు