Saturday, October 12, 2024
spot_img

అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్..

తప్పక చదవండి

బాచుప‌ల్లి అరబిందో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న నెల‌కొంది. ప‌రిశ్ర‌మ‌లో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు కార్మికులు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఫార్మా కంపెనీ యాజ‌మాన్యం.. ఆ ఏడుగురు కార్మికుల‌ను ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఏడుగురు కార్మికులు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోవ‌డంతో మిగ‌తా కార్మికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు