బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమలో ఆందోళన నెలకొంది. పరిశ్రమలో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు కార్మికులు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన ఫార్మా కంపెనీ యాజమాన్యం.. ఆ ఏడుగురు కార్మికులను ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...