Sunday, September 8, 2024
spot_img

yadagirigutta

లక్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

యాద‌గిరిగుట్ట లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవాల‌యాన్ని స‌తీస‌మేతంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు పూర్ణ‌కుంభంతో ఆల‌య అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆల‌యంలో ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప్ర‌భు‌త్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, అమ్మ‌వారికి ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్...

యాదగిరిగుట్ట క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌..

ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు యాదాద్రి వరకూ రెండవ లైన్‌ పొడిగింపు రెండవ లైన్‌ పనులను సమీక్షించిన అధికారుల బృందం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్‌ న్యూస్‌. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్‌ సేవలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీంతో యాదాద్రికి...

ఒకే రోజు రెండు పండగలు.. ఆలయాలు, ఈద్గాల్లో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ పండగలు ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో భక్తులు నిమగ్నమైపోయారు. ఆలయాల వద్ద భక్తులు.. మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే దేవాలయాలకు భక్తులు క్యూ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -