Monday, September 9, 2024
spot_img

westindies

మరీ ఇంత ఘోరమా!..

30 యార్డ్స్‌ మార్కింగ్‌ లేకుండా మ్యాచా?వెస్టిండీస్‌ పర్యటనలో కనీస సౌకర్యాల లేమిపై రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఒకవైపు టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు కరీబియన్‌ బోర్డు ఈ పర్యటన కోసం కనీస ఏర్పాట్లు కూడా చేసినట్లు కనిపించడం లేదు. ఇక మూడో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విషయం...

బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమ్‌ఇండియా..

బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించలేకపోవడంతో వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్‌కు పరాజయం తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడింది. రెండో వన్డేలో 5 వికెట్లతో విండీస్‌ గెలుపు ప్రయోగాలకు పెద్దపీట వేసిన పోరులో టీమ్‌ఇండియాకు పరాజయం ఎదురైంది. రోహిత్‌, కోహ్లీకి రెస్ట్‌ ఇచ్చి.. యువ ఆటగాళ్లను...

తొలి వన్డేలో గెలుపుకోసం అపసోపాలు

టీమిండియా ఆటతీరుపై సర్వత్రా విమర్శలుబార్బడోస్‌ : వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 114 పరుగులు ఛేజ్‌ చేయడానికి టీమిండియా అపసోపాలు పడిరది. ఐదు వికెట్లు కోల్పోవాలా అని అభిమానులు సోషల్‌ విూడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విండీస్‌ వంటి జట్టు విూదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్‌, ఆస్టేల్రియాపై వీళ్లేం గెలుస్తారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచకప్‌కు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -