2023 చివరి నాటికిరాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. రోజురోజుకు ఎన్నికల సమయం దగ్గరకువస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుంటుంది.ప్రస్తుత అధికార పార్టీతో పాటుగా ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఇతర మరికొన్ని పార్టీలు ఓట్లుమావి, సీట్లుమావి, అధికారంలో రాబోయే రోజుల్లో మాదే రాజ్యం అనే ధీమతో ఎవరికివారుగా ఊహల అంచనాలతోఉయ్యాలలు ఊగుతూ, ఊహల మేడలు కడుతున్నారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...