రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. రాబోవు ఎన్నికలపై వీరివురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...