జీడికల్ ఆలయంలో ప్రత్యేక పూజలు.
లింగల ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిరా ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలువాలని జీడికల్ శ్రీ వీరాచల శ్రీరామచంద్రస్వామి ఆలయంలో లింగలఘన్పూర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా కొల్లూరి శివకుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరాలని,...
లూథియాన లయన్స్‌పై ఘన విజయం
ప్రొ పంజా లీగ్ సీజన్ 1
కిరాక్ హైదరాబాద్ ఖతర్నాక్ విజయం సాధించింది. ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టింది. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో లూధియాన లయన్స్‌పై 18-10తో ఏకపక్ష విజయం సాధించింది....
ఐసీసీ ఫైనల్స్‌లో తమకు తిరుగులేదని మరోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆ జట్టు సంచలన ఆటతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగలు తేడాతో గెలిచి టెస్టు గదను సాధించింది. బౌలర్లు చెలరేగడంతో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...