కోకోనట్ పార్క్‌గా నామకరణం..
సోమవారం నుంచే అమల్లోకి..
మండి పడుతున్న బీజేపీ శ్రేణులు..
పాట్నా:బీహార్ రాజధాని పాట్నాలోమాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఉన్న పార్కును కోకోనట్ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది.. కంకర్‌బాగ్ ప్రాంతంలో ఉన్న అటల్ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును కోకోనట్ పార్క్‌గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...