బాధ్యతలు మరచి తమ ఆత్మగౌరవాన్నితాకట్టుపెడుతున్న లోకల్ లీడర్స్..
కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడి చెరువులను,కుంటలను, బఫర్ జోన్లను అప్పగిస్తున్న వైనం..
ఏకంగా కట్టు కాలవలో, బఫర్ జోన్ లో 12 విల్లాల నిర్మాణం..
ఆ నిర్మాణాలు అక్రమమని నివేదిక ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ అధికారులు..
జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు..
రక్షించే వాడే భక్షించినట్లు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...