22 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు..
ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్, షాజాద్‌పూర్- నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో...