హైదరాబాద్ : తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎంపీసీ విభాగంలో 85.73 శాతం, ఎంబైపీసీ స్ట్రీమ్‌లో 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. ఇక ఎంపీసీ...
సివిల్స్ 2022లో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీజనరల్ కోటాలో 345 మంది ఎంపికతొలి ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు..
న్యూ ఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో...
కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...