వారు పుట్టుకతోనే వృద్ధులయ్యారా..?
చేవచచ్చి జీవచ్ఛవాల్లా మారారా..?
వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును మరిచారా..?
రాక్షస రాజకీయాలను మార్చే సాహసం చేయలేరా..?
యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమనే నిజాన్ని గ్రహించలేరా..?
మీరు నిర్వీర్యం అయితే దేశం వెనుకబడిపోతుంది..
ముక్క, చుక్క వదిలేసి భవితవ్యం వైపు చుక్కాని అవ్వండి..
వివేకానందుడి మాటలు ఒకసారి మననం చేసుకోండి..
అంబేడ్కర్ మీకిచ్చిన ఆయుధాన్ని సారించండి..
ఇంకెన్నాళ్లు ఈ వయసుమీరిన రాజకీయుల అరాచకాలు..
యువతరం కళ్లుతెరిస్తేనే...
కీలక ప్రకటన చేసిన ఓవైసీ..
పాత బస్తీలో మహిళా బ్యూటీషియన్ ట్రైనింగ్ కార్యక్రమం..
మహిళలు ప్రతిరంగంలో ముందుకు రావాలని పిలుపు..
హైదరాబాద్ : చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బర్ ఉద్దీన్...