Tuesday, May 14, 2024

Thirupati

ఈ నెల 21న గగన్‌యాన్‌ మిషన్‌ తొలి పరీక్ష

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా మొట్టమొదటి వెహికల్‌ డెవలప్‌మెంట్‌ ఫ్లైట్‌(టీవీ-డీ1)ను ఈ నెల 21న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. దీని కోసం వాహనాన్ని మొదటి ప్రయోగ వేదికపైకి తీసుకొచ్చారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని సముద్రంలో పడేలా చేయడం, అనంతరం మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి...

విజయవంతంగా చంద్రయాన్‌`3 ప్రయోగం

మధ్యాహ్నం నింగికెగసిన చంద్రయాన్‌`3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను మోసుకెళ్లిన ఎల్వీమ్‌3`ఎం4 40 రోజుల పాటు ప్రయాణించనున్న మాడ్యూల్‌ భారతీయుల కలలను మోసుకెళ్లిన చంద్రయాన్‌ మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి శుభాకాంక్షలు మరో రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలుఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్‌3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశఇస్రో మరో...

తిరుపతి వాసులకు అదిరిపోయే న్యూస్..!

ఆకాశం నుంచి చంద్రగిరి కోట అందాలు చూడవచ్చు హెలికాప్టర్ జాయ్ రైడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి,తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు తిరుపతి నగర వాసులకు అదిరిపోయే న్యూస్ ఇది.. తిరుపతి చుట్టుపక్కల అందాలను ఆకాశం నుంచి తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘ఏరో డాన్’ అనే సంస్థ తీసుకు...
- Advertisement -

Latest News

- Advertisement -