భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్ రాయపూర్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లను టీమ్ ఇండియా విజయం సాధించగా.. మూడో టీ20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక నేడు 4వ టీ20 మ్యాచ్ చతిస్గడ్‌లోని రాయపూర్‌లో జరగనుంది. రాయపూర్ లోని షాహిద్ వీరనారాయణ స్టేడియంలో సాయంత్రం ఈ మ్యాచ్ జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుకెళుతూ క్రీడాభిమానులను అలరిస్తున్నారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో పతకాలు కొల్లగొట్టేందుకు పట్టుదల కనబరుస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటూ సత్తాచాటాలన్న కసి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...