Saturday, July 27, 2024

sriharikota

విజయవంతంగా చంద్రయాన్‌`3 ప్రయోగం

మధ్యాహ్నం నింగికెగసిన చంద్రయాన్‌`3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను మోసుకెళ్లిన ఎల్వీమ్‌3`ఎం4 40 రోజుల పాటు ప్రయాణించనున్న మాడ్యూల్‌ భారతీయుల కలలను మోసుకెళ్లిన చంద్రయాన్‌ మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి శుభాకాంక్షలు మరో రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలుఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్‌3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశఇస్రో మరో...

మరో రాకెట్ విజయవంతం..

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మరో రాకెట్‌ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -