కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు
కేసీఆర్ ను గద్దె దింపి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి
ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే
బీఆర్ఎస్, బీజేపీకి తేడా లేదు… రెండు పార్టీలు ఒక్కటే
అంజన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి
కార్నర్ మీటింగ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
హైదరాబాద్ :...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్
ఈ ఇంజెక్షన్ సింగిల్‌డోస్ ఖరీదు రూ.17 కోట్లు
ఈ విషయంపై మోడీని కలిసిన కర్ణాటక సీఎం
ఈ ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్ పేరు జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. ఇది భారతదేశంలో ఆమోదించబడనప్పటికీ, వైద్యుని సిఫార్సు, ప్రభుత్వ ఆమోదం ద్వారా దీన్ని దిగుమతి చేసుకోవచ్చు....
బెంగళూరు : అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధాన సౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఇతర అతిథులు రాజ్యాంగ...
యాసిడ్ దాడి బాధితురాలికి సీఎంవోలో ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. బెంగళూరులో 2022 ఏప్రిల్ 28న యాసిడ్ దాడికి గురైన బాధితురాలు శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి జనతా దర్శన్ కు వచ్చారు. యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు. ఈ మేరకు తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...