సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ తదితర విభాగాలలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్...