ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా వక్రీకరించి నాటకం..
వత్తాసు పలుకుతున్న అధికారులు
వేరే సర్వే నంబర్‌ను ప్రభుత్వ భూమిలో చూపించి పట్టా చేయించిన వైనం..మిర్యాలగూడ మండలం జంకుతండా సర్పంచ్, అధికార పార్టీ నేత మాలోత్ రవీందర్ నాయక్ పేదల అధీనంలో వున్న భూమిని ప్రభుత్వ భూమిగా పట్టా భూమిగా భుచిగా చూపి గ్రామ పంచాయితీ భవన...