పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న రాహుల్..
స్వీట్లను పంచి పెట్టిన మల్లికార్జున ఖర్గేఅడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. రాహుల్‌పై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ పాల్గొననున్నారు. అయితే రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున...
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
తీర్పుసరైనదేనని వ్యాఖ్యానించిన హైకోర్టు
ఇక సుప్రీంలో అప్పీల్ చేసుకునే అవకాశం
అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్...
మూడేళ్ళ గడువుతో మంజూరైన ఆర్డినరీ పాస్ పోర్ట్..
పలు యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం కానున్న రాహుల్..
భారతీయ అమెరికన్ల నుద్దేశించి ప్రసంగాలు..
న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్ ఆయనకు మంజూరైంది....
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...