28-26తో ఢిల్లీ పాంజర్స్ పైచేయి
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ 2023
జైపూర్ : ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) సీజన్లో వరు సగా రెండు విజయాలు నమోదు చేసి అదరగొట్టిన తెలుగు టాలన్స్.. తర్వాతి రెండు మ్యాచుల్లో తృటిలో విజయానికి దూరమైంది!. సోమవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఢిల్లీ పాంజర్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...