"పుడమి" రియల్ ధగా..
'డివైన్ 'మార్కెటింగ్ అక్రమ దందా..
లేని భూమికి లే అవుట్..
కోట్లు దోచుకుంటున్న రియల్టర్లు…
బై బ్యాక్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి…
అధిక వడ్డీ ఆశకు ప్రజలు నిండా మునగాల్సిందేనా!!
హైదరాబాద్: సామాన్య ప్రజానీకం ఎవరూ.. ఎప్పుడూ.. ఎక్కడా.. మోసపోయినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులు మాత్రమే.. కానీ పోలీసులకు ఎటువంటి సంబంధం లేని సివిల్ కేసుల విషయంలోనూ,...
బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు. నీరుపడని బోరు బావులను, నీళ్లు అడుగంటడంతో నిరుపయోగంగా మారిన బోరు బావులను పూడ్చివేయకుండా వదిలేస్తున్నారు. ఇదే పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. ఆడుకుంటూ వెళ్లి ఆ బోరు బావుల్లో పడి...
వరంగల్‌లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి...
దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...