రోడ్లమీదికి రావాలంటే జంకుతున్న ప్రజలు
నిర్మానుష్యంగా మారిన ఇజ్రాయెల్ నగరాలు
న్యూ ఢిల్లీ : హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రధాన పట్టణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ మూల నుంచి ఉగ్రవాదుల దాడులు చేస్తారనే భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టెల్ అవీవ్...
అభిరుచులు మార్చుకుంటున్న కొనుగోలుదారులు..
హైదరాబాద్ : సొంతింటి విషయంలో కొనుగోలుదారుల అభిరుచి మారింది. ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాల్లోనూ రాజీ పడట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నగర శివారు...
సర్కార్ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యం..
వృద్ధురాలిని భుజాలపైన మోసిన భర్త..
మానవత్వం మంటగలిసి ఘటన..
నడవలేని వృద్ధురాలికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని దుర్మార్గం..
అయినా మారలేదు.. మారుతుందనే గ్యారంటీ లేదు.. ఎంతైనా పెద్దాస్పత్రి, అందునా కేవలం పేదల కోసం మాత్రమే సేవలందించే ఆస్పత్రి. చెప్పుకోవడానికే పెద్ద దవాఖాన.., సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...