పిల్లలకు తగినంత సమయం కెటాయించాలి
పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం
ఓటమిని తట్టుకోవడం నేర్పాలి
స్పెషల్ ఎడ్యుకేటర్ డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది....
కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు..
తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్థిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్థి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. తిరుపుర్ జిల్లా ఉడుమలై పేట్కు చెందిన రాజమ్మాళ్...
తల్లి దండ్రులను చేరిన చిన్నారి..
సి.డబ్ల్యు.సి. అధికారుల చొరవతో ఏడేండ్ల తరువాత..
అమరావతి, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కటి చేసింది. వివరాల్లోకి...
ఒక యువకుడు తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్కు చెందిన 18 ఏళ్ల సీజర్ ఒలాల్డే మంగళవారం దారుణానికి పాల్పడ్డాడు. పేరెంట్స్తోపాటు అక్క, తమ్ముడిపై గన్తో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...