నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి..
విచారణను మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టుకు విజ్ఞప్తి..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన వీడియో వైరల్ కావడంతో...