ఇన్ఫెక్షన్ కు గురైన 20 రోజుల పసికందు ముక్కు..
నారాయణగూడా ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో దారుణ ఘటన..
ఇప్పటికే రూ. 5 లక్షలు చెల్లించిన తల్లి దండ్రులు..
ముక్కు సర్జరీకి ఇంకా డబ్బులు చెల్లించాలని డిమాండ్చేసిన ఆసుపత్రి యాజమాన్యం..
సంబంధిత వైద్యులపై, హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులకుఫిర్యాదు చేసిన బాలుడి పేరెంట్స్..
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఫెర్నాండిస్ హాస్పిటల్ లో దారుణం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...