ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా..
ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్
బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం
చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కబ్జా
ఓపెన్ నాలాపై రోడ్డు నిర్మాణానికి లక్షల్లో చేతులు మారిన వైనం
ఇతర పార్టీల నాయకులకు సైతం భారీగా అందిన ముడుపులు
పూర్తిస్థాయిలో సహకరించిన శేరిలింగంపల్లి మున్సిపల్ యంత్రాంగం
ఫిర్యాదులపై...