కామారెడ్డి : రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ రాబందులకు ఎప్పుడైనా వచ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. కరెంట్ ఎప్పుడన్న సక్కగ ఇచ్చిందా..? మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అమెరికా సాక్షిగా బయటపెట్టిండు. ఈ విషయాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని...